top of page
Fish Welfare Initiative India Foundation
చేపల సంక్షేమం ఎందుకు అవసరం?
FWI చేపల సంక్షేమాన్ని ఎలా మెరుగుపరుస్తుంది?
పరిశోధన మరియు అభివృద్ధి
రాజమహేంద్రవరంలోని మన ఫీల్డ్ ఆఫీసులో మా డేటా కలెక్టర్ దుర్గాప్రసాద్ ఒక ఎనాలిసిస్ ను నిర్వహిస్తున్నారు.
మేము మా కార్యక్రమాల గురించి అందరికి చెప్పడానికి మరియు చేపల జీవితాలను మెరుగుపరచడానికి ఈ అధ్యయనాలను రూపొందించి నిర్వహిస్తున్నాము.
వ్యూహాత్మక భాగస్వామ్యాలు
కైకలూరులో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ తో కలిసి సమావేశమైన తర్వాత మా స్టాఫ్.
మేము NGOలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ అధికారులతో కలిసి చేపల సంక్షేమాన్ని మెరుగుపరుస్తున్నాం.
రైతుల నిమగ్నత
మా ప్రధాన ప్రోగ్రామ్ అయిన అలయన్స్ ఫర్ రెస్పాన్సిబిల్ ఆక్వాకల్చర్ (ARA) ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని రైతులతో ప్రత్యక్షంగా, క్షేత్రస్థాయిలో కలిసి మేము పనిచేస్తాం.
మా రైతుల ప్రోగ్రామ్స్ మేనేజర్, చైతన్య, ఒక పార్టనర్ రైతుతో మాట్లాడుతున్నారు, అదే సమయంల ో మా డేటా కలెక్టర్ నీటి నాణ్యతను పరీక్షిస్తున్నారు.
ARA రైతుల నుంచి ప్రశంసాపత్రాలు
bottom of page